పజిల్

పజిల్ 582

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిలువు
2.కుజుడు, బుధుడు, గురువు వీరిలో ఎవరైనా ఇదే! (2)
3.తిరగేసుకున్న నగ (3)
4.ఇదీ భూమే! (4)
5.ఇది గూడా భూమే! (3)
7.సముద్రము (4)
8.సమయము (2)
9.పూర్వం దీనిమీదే ఓనమాలు దిద్దబెట్టేవారు (3)
13.రాత్రి. సగం 19 అడ్డంలోదే! (4)
14.ఇల్లు కట్టాలంటే ఇటుకల పనీ ఉంది,
దీని పనీ ఉంది (3)
17.ఈ నాథుడికే తిక్కనగారు భారతం
అంకితం ఇచ్చింది (4)
18.రాసినా దీంతోనే, ‘తిరగరాసి’నా దీంతోనే! (2)
20.ఐశ్వర్యము (3)
22.వెనుదిరిగిన ఆకారం లేక ఆ కావ్యం (3)
24.కపోలము (2)

ఆధారాలు

1.ఈ పెళ్లికి గ్రహణం ఉండి తీరాలి (5)
4.్భమి. ఇందులో అమృతం ఉంది (3)
6.‘బాగుంది’ ‘లా’ వినిపించే స్వీటు.
కాని చివరి ది లేదు (2)
7.ఇలాంటి కల్పనలు కనీవినీ ఎరుగనివి (3)
10.‘అన్న’తో కలిసి ఈమె శివుడి భార్య (2)
11.రెండవ పంట. దీన్ని తిరగదిప్పితే ఓ
శాకం కావచ్చు (2)
12.తీగ (2)
15.శిరస్సు (2)
16.నటుడు శ్రీకాంత్ భార్య (2)
19.మాగాణి భూముల్లో పండే పంట (2)
21.కొంచెం పొడవు సాగిన రాత్రి (3)
23.అచ్చు కానిది (2)
25.అసత్యం (3)
26.గొడుగు (5)

నిశాపతి