పజిల్

పజిల్ 586

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు

1.పూలు, ఐదు రకాలు ఆయుధాలుగా గలవాడు (5)
4.లేడి (3)
6.కోరిక, ఆపేక్ష, దిక్కు (2)
7.స్ర్తి (3)
10.ఇది ఇలా కాదు (2)
11.మూట (2)
12.పప్పులు నిల్వ చేసుకునేది ‘్ధనమా!’ (2)
15.మొర (2)
16.సూది (2)
19.చదువు (2)
21.కొడవలి (3)
23.నాతో చాలా (2)
25.పొడుగు కాళ్ల బొందు లాగు (3)
26.సూర్యుడు (5)

నిలువు

2.చంద్రుడు (2)
3.ఈయనా అడ్డం 1లో వాడే! కాకపోతే వెనుదిరిగాడు (3)
4.క్షేమము (4)
5.ఈ పంట పండితే ఎంతో ‘జాయి’ నిచ్చే మత్తు పదార్థం (3)
7.హాలాహలం కాదు. హడావిడి. సందడి (4)
8.అడ్డం 21లోదే! కాకపోతే బాగా చిన్నది (2)
9.కలహము (3)
13.పవిత్రం కానిది (4)
14.్ఛత్రం (3)
17.అడ్రసు. ఎవరిదైనా ముందు మెగాస్టార్‌ని
స్మరించక తప్పదు (4)
18.సన్నము (2)
20.ప్రారంభంలో ‘పై’నే గాని, మొత్తానికి వెనుదిరిగింది ఈమె (3)
22.ఒక నక్షత్రం. పట్టణం లేని ఒక నగరం కూడా (3)
24.చీరె (2)

నిశాపతి