పజిల్

పజిల్ 579

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడ్డం

ఆధారాలు

1.భర్త తమ్ముడి భార్య (5)
5.నే పట్టిన పద్యానికి రెండే పాదాలు (3)
6.మాట వలన కలిగిన ‘పంతము వంటిది’ (5)
8.కూతురు. ఓ ఏడాది (3)
10.వెనుదిరిగిన క్షీర సుందరి (మిల్కీ బ్యూటీ) (3)
13.నిలువు 13లో జపం చేసే విహంగం (2)
14.కృష్ణుని అష్ట్భార్యల్లో ఒకరు... లక్షణంగా చెప్పొచ్చు (3)
15.జలగమనములో జాగ్రత్త! దీని బారిన పడగలరు (3)
16.‘ఏవీ పుస్తకాలు’? అవిగో ఆ స్కూలుపిల్లల ‘....’ మీద (2)
17.ముందర మణి వంటి స్ర్తి ఉంది. గమనించారా? (3)
19.చినమునిలో దాగిన ఇంద్రుని శత్రువు (3)
21.ఉన్నది ఉన్నట్లు (5)
23.శ్రీకృష్ణుని ప్రేమ వివాహం చేసుకున్న భార్య (3)
24.పోలిక. ఇది కూడా ఓ అలంకారమే! (5)

నిలువు

1.వనసంరక్షకుడు (4)
2.కోపములో తడబాటు (3)
3.బంగారం. ముచికుందవరదుడి దగ్గర కొంత లభించొచ్చు (3)
4.ఒకే ఒక అంగ. ఆపైన స్ర్తి (3)
7.సురపొన్న (7)
9.ఆగ్నేయ నైరుతీ మూలల్ని కలిపే దిక్కు (4)
11.తలపువ్వులోనూ ఆలోచనా? (3)
12.ఏనుగు. జర జాగ్రత్త (4)
13.సినీనటుడు జగ్గయ్య ఇంటి పేరు (3)
16.వీణ. కొంచెం ప్రస్తారం ఎక్కువైంది (3)
18.తాఖీదు (4)
19.మాదిరి, మచ్చు (3)
20.చిన్న (3)
22.అనువాదము (3)

నిశాపతి