పజిల్

పజిల్ 605

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు

అడ్డం

1.మరాచిలక ఏదనుకున్నారు? మొదట తిరగబడిన ఈ చిలకే (5)
5.సూర్యుడు (3)
6.హైదరాబాద్ దగ్గర సంస్కృత కళాశాల గల శివక్షేత్రం (5)
8.పూర్వజన్మల పాపపుణ్యాలు సంచిలో పెట్టి ఉంటాయా ఇలా అంటారు? (3)
10.రజనీకాంత్ తాజా సినిమా చెప్పాలంటే తడబడిన బాలిక (3)
13.అక్క (2)
14.నశించినది (3)
15.వాడి పేరు పూర్తిగా లేదు (3)
16.గడిచిపోయనది (2)
17. ...్ధరిత్రీ అన్నారు భార్యను (3)
19.నూనె (3)
21.కొబ్బరి. ఇందులో మొదటిది స్ర్తియే! (5)
23.అరె బాబా! ఇది వరకే చెప్పాగా ఆయన మా నాన్న తమ్ముడని (3)
24.అందరికీ తెలిసిన రంగమే (5)
*

నిలువు
1.తెలుగు పాలిటిక్స్! దాన్లోనే కీ ఉంది (4)
2.ఆఖరు (3)
3.సంతోషం (3)
4.వెండి (3)
7.పాపం! కట్టప్ప అట్టిట్టు కదలిపోయాడు (3)
9.ముడిచిక్కు దువ్వెనతో విడదీయొచ్చు. కాని అది అటూ ఇటూ అయతే మాత్రం కష్టమే (4)

11. వ్రాయబడినది (3)
12.విదేశీ నివాసము (4)
13. కొరిక, ప్రేమ (3)
16.బ్రెజిల్ పొరుగు దేశం ఆప్ నే గయా న? 3)
18.ముఖాముఖి, సన్నిధి (4)
19.పూర్వకాలపు ఉదయపు ఆహారం. నిన్న వండిన అన్న ం (3)
20.పోరుబాటలో పో వద్దు (3)
22.పుప్పొడి (3)
*

నిశాపతి