పజిల్
పజిల్ 620
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అడ్డం
**
ఆధారాలు
*
1.వాసన (4)
3.తెలంగాణ కుసుమోత్సవం (4)
5.సాయి నిలయమైన ఊరు (3)
6.కానుక కాదు కాబట్టి (3)
8.మంచి బాలుడికి ఉదాహరణ (2)
9.అనుజుడు (3)
11.కోపం. ఏ గ్రహం? (3)
12.ప్రవేశం లేని కవాటము (3)
13.బాదరబందీ (3)
16.అమృతం (2)
17.కెరటం. దీన్ని ఆపడం ఎవ్వరి
తరం కాదు (3)
18.కోవెల దిక్కున కనిపించే స్ర్తి (3)
20.అధిక ప్రసంగం (4)
21.చిక్కు మెలికలు కలది. కఠినము (4)
*
నిలువు
*
1.నాట్యంలో ఒక హస్తముద్ర (4)
2.తల (4)
3.ఎల (2)
4.తేమ (2)
5.కొండకొమ్ము (5)
7.ముక్కు నుండి గంటకి 224
మైళ్ల వేగంతో గాలి వెడలు ప్రక్రియ (2)
8.ఒక సినీ నాయికతో మొదలయ్యే
వారఫలం (4)
10.డబ్బు గలవాడు, వెనుక నించి (4)
11.వేమన పద్యాల ఛందస్సు (5)
14.మాట (2)
15.వెయ్యి మిలియన్లు, భారతీయ
ప్రమాణాల్లో (4)
16.సువాసన (4)
18.్ధర (2)
19.తీగ (2)