పజిల్

పజిల్ 641

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు
*
అడ్డం
*
1.పరశురాముని తండ్రి (4)
3.అత్రి మహర్షి భార్య (4)
5.వరంగల్ జిల్లాలోని అతి పెద్ద జాతర
అధిదేవతల్లో ఒకరు (3)
6.రుజువు, నిదర్శనము (3)
8.పండితుడు (2)
9.అవసరం తిరగబడింది (3)
11.్భర్య (3)
12.తోడికోడలు (3)
13.వృద్ధాప్యము (3)
16.సేవకుడు (2)
17.ఆభరణంతో రొక్కం (3)
18.శ్రీకృష్ణుని సోదరి (3)
20.అనురాగము (4)
21.వెనుకకు మడిచిన కాలు (4)
*
నిలువు
*
1.సన్న్యాసి. ‘జడ’త్వం కనిపిస్తూనే ఉంది (4)
2.్భరత్‌లో నివసించే టిబెట్ బౌద్ధ గురువు (4)
3.తల్లి (2)
4.జిత్తులమారి జంతువు (2)
5.సంగీత స్వరాల్ని సంక్షిప్తంగా
ఇలా అంటారు (5)
7.జ్యేష్ఠ సహోదరి (2)
8.నిజము. అనృతము కానిది (4)
10.కెరటంతో అభ్యాసం (4)
11.‘...! ఆశ్రీత పారిజాత! సమస్త కళ్యాణ...’.
రామస్తుతి (5)
14.దిశ (2)
15.ఈ భయంకర సర్పం ఒక పర్వతం
లాంటిదా? (4)
16.బంధువులు (4)
18.‘సురల’లో నిషా కలిగించేది (2)
19.్భగవంతుని పట్ల ఉండవలసినది (2)

నిశాపతి