పజిల్

పజిల్ 647

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు
*
అడ్డం
*
1.జాబిల్లి (4)
4.మాంగల్య చిహ్నముల గల స్ర్తి; భర్త గలది (4)
6.సినిమా బాగుంటేనే ‘శ్రీకృష్ణ....’ లేకపోతే
తల భారము (5)
7.ఆలోచన; నిన్నటి సినీ నటి (2)
8.పూల మధ్య సువాసన ఆకు
మర్చిపోము. కాకపోతే కాస్త గడబిడ (4)
10.ఔరా సాగింది (3)
12.్భమి (2)
13.ఇంగ్లీషు నాటకం (2)
16.‘ఆ!’ వుంటే సంతోషము (3)
18.అడ్వకేటులో మోసగాడు ముందుకు
రాగా, మిగతా భాగం వెనుతిరిగింది (4)
20.అడుగు (2)
21.ఖజానా (5)
23.పసిపిల్లల నవ్వు దీంట్లోంచి వస్తుంది (4)
24.ముగ్గురు ముగ్గురు చొప్పున (4)
*
నిలువు
*
1.(కోరిక) తీరు (4)
2.వాటా (2)
3.నెమలిపురి (4)
4.మోక్షేచ్ఛ గలవాడు (4)
5.పంది (4)
9.రాబడి (4)
10.తల్లి (2)
11.హనుమంతుడు (4)
14.తినగా తినగా ఇది తియ్యగా ఉంటుందట! (2)
15.ఈ శ్రీను ప్రసిద్ధ సినీ దర్శకుడు.
వెనుదిరిగాడు (4)
17.దకోగారు సక్రమంగా గమనిస్తే
మోసగాడు (4)
18.ఒకే దారములో వరిపొలము (4)
19.అంతేవాసి. సున్నా లేకుండా, అర్థం చెడకుండా రాయండి (4)
22.రంగవల్లిక (2) *

నిశాపతి