పజిల్

పజిల్ 652

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు
*
అడ్డం
*
1.‘మధ్య’ మొదలుగా గల రాగం (5)
5.దబ్బర, అసత్యం, వెనుక నించి (3)
6.ఇది అల్లడం నవారు మంచం
అల్లినంత ఈజీ కాదు (5)
8.ఆజ్ఞా పత్రం (3)
10.దాహము (3)
13.గారాబము (2)
14.విశ్వకవి ఇంటి పేరు (3)
15.రాత్రి, వెనుక నించి (3)
16.విష్ణువు (2)
17.అల (3)
19.ఎర్ర తామర, తెల్ల కలువ (3)
21.వంత పాట (5)
23.ఇంట్లో ‘నాది’ అనదగ్గది ఇదొక్కటేనా? (3)
24.మధ్యలో ఇదొచ్చింది. బహుశా
అంతా రాయం (5)
*
నిలువు
*
1.మన్మథుడు (4)
2.‘ఉత్పలమాల పద్యం సాగితే ఉత్పల
‘....’ అవుతుంది (3)
3.ఇలా అంటే కావచ్చు కాకపోవచ్చు (3)
4.ఒక సంఖ్యతో కూడిన నమస్కారం (3)
7.అందము తోటిదే (3)
9.తామర, అరవిందం (4)
11.కత్తి, బాకు (3)
12.మేఘము (4)
13.గోవులు ఉండు చోటు (3)
16.ఆకుపచ్చ 93)
18.వినమ్రత (4)
19.ఎండ్రకాయ (3)
20.ఈ బియ్యం ఆరోగ్యానికి మంచిదని
అంటారు (3)
22.పెద్ద ఢంకా (3)
*

నిశాపతి