పజిల్

పజిల్ 653

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు
*
అడ్డం
*
1.విజయా వారి ఆల్‌టైం హిట్ సినిమా
సగం ‘మాయా’! (5)
5.పార్వతి (3)
6.బీదతనము (5)
8.ప్రతిజ్ఞ (3)
10.ఈ బావి అంటే చేదబావే! (3)
13.పశువులు మేత తిను (2)
14.ఆడవాళ్లు కాలికి పెట్టుకునేది
తిరగేసిన ‘కత్తుల’నా?! (3)
15.అగడ్త (3)
16.ఇది తీయడం అసలు విషయం
కనుక్కోడానికే! (2)
17.నుదురు (3)
19.మామిడి (3)
21.పద్మపత్రాక్షి (5)
23.మధ్యప్రదేశ్ ముఖ్య పట్టణము.
ఇందు క్షీరము లభించును (3)
24..ఒకనాటి దక్షారామము (5)
*
నిలువు
*
1.మరో పేరు (4)
2.దత్త మండలం జిల్లాల్లో ఒకటి
కర్నాటకలో వుంది (3)
3.ఎదురుతిరిగిన ప్రజలు (3)
4.ఆటవెలదులతో ఆడుకున్నవాడు (3)
7.సమాప్తమగు (3)
9.నువ్వుగింజతో బొట్టు (4)
11.ఉన్నారా అంటే అదో వ్యాధా? (3)
12.రహస్యం (4)
13.వడ్డాణము, మొలనూలు (3)
16.అవరోధం (3)
18.ఈగ (4)
19.స్ర్తి అనడం మాని ఇలా అన్నా స్ర్తియే! (3)
20.వజ్రాయుధము (3)
22.సరదా పండుగ (3)
*

నిశాపతి