పజిల్

పజిల్ 654

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడ్డం
*

1.శ్రీరాముడి సేనలో అందరికన్నా
వృద్ధుడు (5)
5.విలాసము, వయ్యారము (3)
6.ఎన్టీఆర్ నటించిన కీచక వధ సినిమా (5)
9.‘కౌసల్యా.. ‘రామా’ శ్లోకం. (3)
10.విశ్వాసానికి మారుపేరు (2)
13.ఇట్టే కరిగిపోయేది (2)
14.కత్తిరించునది (3)
15.ఎత్తు ప్రదేశము (3)
16.ఉచితము, అనాయాసము (2)
17.ఒక రకమైన కారపు చిరుతిండి (3)
19.బ్రహ్మ (3)
21.వార్త, జరుగుచున్నది (5)
23.మణి (3)
24.మనసుకు సంబంధించినది (5)
*
నిలువు
*
1.బంగారం (4)
2.వారధి (3)
3.మెడలో ధరించే ఆభరణము (3)
4.‘...’నన పద్మార్కం’ శ్లోకం (3)
7.వెల్లుల్లి (3)
9.దెబ్బే! కాని హారము గూడా దానితోటే
సిద్ధం (4)
11.ఈ తరహా రోడ్లు వుంటాయి (3)
12.సామ్యత, ‘ఏదో ‘....’ చెప్పినట్లు’ అని
జాతీయం బహువచనంలో (4)
13.మత్తు (3)
16.్ధర్యము (3)
18.అనుకూలము (4)
19.నాట్యగత్తె (3)
20.దేవతలు ప్రసన్నమై యిచ్చేది (3)
22.సినిమాని ఎదురు నిలిచి చూడండి మనిషి వికృతి అందులో కనిపిస్తుంది (3)
*

నిశాపతి