పజిల్

పజిల్ 657

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు
*
అడ్డం
*
1.ఉపాధ్యాయుని భార్య (5)
4.పురుగు కాదు పక్షి (3)
6.కూర తోటిదే! (2)
7.సినీ నటి పేకేటి శివరాం భార్య (3)
10.కపోలం (2)
11.అరటి (2)
12.విష్ణువు విల్లు (2)
15.జ్యేష్ఠభ్రాత (2)
16.మా సంగతి ఈ నెలతో ప్రారంభం! (2)
19.ప్రసవం (2)
21.వర్థిల్లు. ప్రాచీన కావ్యభాషలో (3)
23.మైకం (2)
25.వద్దనం! నా మొహం! అంత ఒత్తి
చెప్పక్కర్లేదు (3)
26.హిమకరుడు, చంద్రుడు (5)
*
నిలువు
*
2. ధ్యనించువాడు (2)
3.నిర్ణయం (3)
4.తిరస్కారం కాదు. సన్మానం (4)
5.‘మాయాబజార్’ బలరాముడు (3)
7.జపమునకుపయోగించు పూసల దండ (4)
8.చేదు (2)
9.ఆం.ప్ర.లో ఓడరేవూ విమానాశ్రయమూ
గల పట్టణం (5)
13.శూరుడు, మొనగాడు (2)
14.కర్ణాటకలో మాట్లాడే భాష (3)
17.ఓర్పే! చివరికి ‘నువ్వూ నేనూ కలిసి’ (4)
18.అరికాలులో వచ్చు కాయ వంటి వ్యాధి (2)
20.వృద్ధ పితామహి (3)
22.ఇది అవడం అంటే జాడ తెలీకుండా
పోవడం (3)
24.బహుమతి (2)
*

నిశాపతి