పజిల్

పజిల్ 658

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు
*
అడ్డం
*
1.హిందువుల పవిత్ర గ్రంథం. కోర్టులో
దీనిపై ప్రమాణం చేస్తారు (5)
4.మేఘం (3)
6.బక్క (2)
7.బంతి ఎటునించైనా ఒకేలా దొర్లుతుంది (3)
10.సేవకుడు (2)
11.బొజ్జ కడుపు వెనుక నించి (2)
12.దీని రసం వంటకాల్లో పిండుతారు గాని, ఈ పండుని నేరుగా తినరు (2)
15.ఏనుగు (2)
16.దాదాపు ప్రతి సినిమాలోనూ ముడి
సరుకు ఇదే! (2)
19.కదలనిది (2)
21.ఆహారం (3)
23.స్వప్నము (2)
25.చేప (3)
26.‘...’ తెలిసి పలుకుట కష్టమ్ము, అన్నారు
పోతన గారు (5)
*
నిలువు
*
2.‘వారం, ...’ చూడాలంటారు
ప్రయాణానికి (2)
3.శిక్షణ (3)
4.కర్ర సాయం లేనిదే లభించని ఓ
పోపు దినుసు (4)
5.ఒక శ్రుతి వాద్యం (3)
7.కడియము (4)
8.ప్రగ్యా జైస్వాల్ హిట్ చిత్రం (2)
9.పలువరుసని ఈ గింజల్తో పోలుస్తారు (3)
13.‘జనం’ వెంట వున్నా, ఇది గాలే! (4)
14.వాంఛ (3)
17.తల (4)
18.ప్రభూ! (2)
20.‘కంచెల మధ్య’లో నీరు దొరికే చోటు (3)
22.‘పంకజనాభా! నీ సృష్టి లెక్కలు
పదేళ్లకోసారా? (3)
24.ఓడ (2)
*

నిశాపతి