పజిల్
పజిల్ 664
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు
*
అడ్డం
*
1.విష్ణుమూర్తి చక్రము (5)
4.‘...సా, హంస గదా నా పడవ’ (4)
6.మహాభారతం తెనిగించినది, కవి... (3)
8.విశ్రాంతి (3)
9.‘ఉపనయనం’లో ప్రయాణము (4)
11.గుణకారపు పట్టికలో బట్టీపట్టేది,
వెనుక నించి (2)
12.నిద్రే! కొంచెం సాగింది (3)
14.దుకాణం వెనుక నించి ప్రవేశం (3)
17.నిలువు 16లో కనిపించే యుగం (2)
18.స్వభావసిద్ధమైనది (4)
20.అడ్డం 9లోదే! (3)
21.్భరతంలో సత్యకి పుత్రుడు. శ్రీకృష్ణ
సహచరుడు, అటూ ఇటూ అయ్యాడు (3)
23.చిన్నప్పుడు బళ్లో అయ్యవారు దీనితో
శిక్షించేవారు (4)
24.ఇది జరిగితే గౌరవహాని. మనోక్షోభ (5)
*
నిలువు
*
2.ఇవీ ఊరగాయ పెట్టేవే! ఏదబ్బా ఇది? (4)
3.తార (4)
4.హీనత (2)
5.్భగ్యనగరం (5)
7.శివుడు (3)
9.బంగారం (3)
10.వెనుదిరిగిన హనుమంతుని తల్లి (3)
12.నిరాశ తోటిదే! (3)
13.మణి (2)
15.ఘటీ యంత్రము (5)
16.స్ర్తి (3)
18.‘...జయతే’ (4)
19.ప్రజావాహిని. ఒక రాజకీయ పార్టీ (4)
22.మనస్సు వినయసూచకం (2)