పజిల్

పజిల్ 675

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు
*
అడ్డం
*
1. 2017 ఉగాదినాడు ప్రవేశించిన తెలుగు సం వత్సరం (4)
4. ఉచితముగా పంచిపెట్టుట (4)
6. బలరాముడు (5)
7. కటారి (2)
8. వాడు మురారి. ఆది అదృశ్యం (4)
10. వెనుక నించి సేవించు (3)
12. జనసమ్మర్థము (2)
13. ‘ఓసీ!’కి గ్రామ్యరూపం. పూర్వకాలపు భర్తలు భార్యల్ని పిలిచే పిలుపు (2)
16. అభంగాలు రచించిన మరాఠీ భక్తకవి. తెలుగునాటా ప్రసిద్ధుడే! (3)
18. సాటిలేని (4)
20. కృప (2)
21. ‘్భర్తృహరి’ని తెనిగించిన ఏనుగు వంశ కవి (5)
23. అడవి. తొలి రెండు ఆంగ్లాక్షరాలతో! (4)
24. ఎడ్లను అదిలించడానికి ఉపయోగించే కర్ర, ప్రాజనము (4)
*
నిలువు
*
1. వినాయకుడు (4)
2. తిరగబడిన బీగం (2)
3. ‘హరి’ని స్మరించే ఒకానొక రాగం (4)
4. పర్వాలు (4)
5. కంసుని కొలువులోని మల్లయుద్ధ నిపుణుడు (4)
9. నాడు వానరులు నిర్మించిన వారధి
అవశేషాలకు ఈనాటి పేరు (4)
10. నక్షత్రము (2)
11. ‘మీరనుకొను’ వానిలో ఒక రకం చేప (4)
14. ఝార్కండ్ రాజధాని. వెనుక నించి (2)
15. గిలకల నూయి (4)
17. వాహనాల మీద కాక, నేల మీద నిలబడి పోరాడే సైన్యము (4)
18. బోలెడు (4)
19. మందమతి, వాడుకలో (4)
22. ధనస్సు (2)

నిశాపతి