పజిల్

పజిల్ 683

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడ్డం
*
1.అడ్డు (5)
4.అందమైన (3)
6.పో, వెళ్లు (2)
7.విముఖత (3)
10.పూలజడలో భక్తితో చేసేది (2)
11.మన పూర్వీకుల లేఖిని (2)
12.నమకం, చమకంలాగే ఇదీ శివుడికి
సంబంధించినదే! (2)
15.సరము, గొలుసు (2)
16.్ధవతి (2)
19.ఆత్మహత్యలు చేసుకునేవారిలో ఎక్కువగా ఈ రైతులే కనిపిస్తారు (2)
21.అన్నీ తార్రోడ్లే వుండవు. కొన్ని ఇలాంటి రోడ్లూ వుంటాయి (3)
23.రచయిత చలం తన పేరు ఇలా రాసేవారు (2)
25.అరే! చుక్కలొచ్చాయి సినిమా దొరికిందా! (3)
26.రైతుని పరిపూర్ణం చేసే ఓ ‘షీ’ (5)
*
నిలువు
*
2.దీని ముందు ‘రోకలి’ పెడితే, ఇదో
పురుగులా మార్తుంది (2)
3.గొంతు (3)
4.ఎంతో నైపుణ్యం వుంటేగాని నెగ్గలేని రంగం (4)
5.జమున ఇంటి పేరు (3)
7.ఈ మాల విష్ణువు మెళ్లోది. సినిమాల్లోనూ నటించింది (4)
8.ప్రధానమేగాని ఎదురు తిరిగింది (2)
9.వృద్ధిచెందు (3)
13.వరుస (4)
14.తగ్గు (3)
17.ఒక అమ్మాయిల ఆట (4)
18.బిగువు, బెట్టు (2)
20.తెలుగువారు గర్వించే చిత్రకారుడు ముందుంటే ఆశ్చర్యమా! (3)
22.కింది నించి చూస్తే ఒకానొక నక్షత్రం కనిపిస్తుంది (3)
24.అన్నంతో ఈ కాయ తినడం తెలుగువాడికి మహా యిష్టం! (2)
*

నిశాపతి