పజిల్

పజిల్--688

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు:
=======
అడ్డం

1.రెండు వస్తువులు కలిసి ఏర్పడిన కలకండ (5)
4.పూర్వం ఈ రాయి సహాయంతోనే నిప్పు పుట్టించేవారు (4)
6.‘వా! పొగడ్త’ కాని మొత్తానికి ఇది నిజం (3)
8.మిగిలిన, ఇతర (3)
9.‘లోకం పోకడ’లో పోలేదు, పాపం (4)
11.విష్ణువు (2)
12.పలుగు (3)
14.ముసలాయుధుడైన బలరాముడు (3)
17.పెదవి (2)
18.స్వల్పకాలమునకై తీసుకొను, రాతకోతలు లేని అప్పు (4)
20.‘ఇది దేశంలో భాగం’ నిజమేగాని ‘దేశం’ కూడా దీనిలో భాగమే! (3)
21.‘పతి’తో కూడి, అరేబియా సముద్రంలో కలిసే నది (3)
23.గుడ్డ మొ. దానితో శుభ్రము చేయుట (4)
24.శ్రీశ్రీ ‘కాదేదీ కవితకనర్హం’ అన్న వాటిలో ఇదీ వుంది (5)

నిలువు:
=====
2.‘్భట్టికంటి’ని సరిచేస్తే లకుముకి పిట్ట (4)
3.కృష్ణా జిల్లాలో ఒక ముఖ్యమైన నగరం
ఈ పాత పేరు (4)
4.నిర్బంధం (2)
5.పారిజాతాపహరణ కర్త (5)
7.మోసము (3)
9.లోటు (3)
10.సముద్రం (3)
12.‘గులేబకావళి’ ఫస్ట్ హాఫ్ (3)
13.ఉపాధ్యాయుడు (2)
15.పాండవులలో దేవుడు శకునిని
చంపినవాడు (5)
16.్భవిష్యత్తు (3)
18.అంత గోల. పల్లెటూరి పెద్దలకు ఇదో హోదా చిహ్నం (4)
19.వెనక నించి, చలింపదు (4)
22.అటువంటప్పుడు ఇక్కడే ఆకలి తీర్చేది వుందన్నమాట! (2)

--నిశాపతి