పజిల్
పజిల్-709
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆధారాలు
*
అడ్డం
1.‘రుంభేడగండం’ అంటే ఓ పెద్ద పక్షి. సరైన రీతిలో గ్రహిస్తే (5)
4.అమెరికాలో ఒక రాష్ట్రం. కోడి వేపుడుకు ప్రసిద్ధి. ప్రకటనలు ఇండియా టీవీలోనూ వస్తాయి (3)
6.ఎల్లప్పుడు (2)
7.తెల్ల కలువ (3)
10.ఒక తెలుగు సినిమా నటుడు చిదంబరం ఈ సినిమా పేరిట పిలువబడేవాడు (2)
11.ప్రాభవం కోల్పోయిన కమ్యూనిస్టు అగ్రరాజ్యం (2)
12.లోపించినది (2)
15.చెయ్యి (2)
16.ధ్వని (2)
19.కోకిల (2)
21.సాయిబాబా నివసించే ఊరు (3)
23.ఈ పూలు శిష్యుడికి ఇష్టమంటారు (2)
25.ఉపాధ్యాయుడు (3)
26.అటో ఇటో తేల్చుకొనలేక పోవు. అంటే చివరకు ‘సలాడు’ ఖాయం (5)
*
నిలువు
*
2.కప్ప (2)
3.బడాయి (3)
4.ఎర్రపద్మం. దీనిలో ఒక ‘మర’ (4)
5.చిలుక (3)
7.ఈర్ష్యాళువు (4)
8.ఏనుగు (2)
9.వలువమని దుర్యోధనుడు అనగానే దుశ్శాసనుడు వలచినది (3)
13.‘పిడికిలి’ సగం సగం అటూ ఇటూ అయింది (4)
14.ఏసుప్రభువుకు విధించిన శిక్ష (3)
17.పతులు మాత్రమే కనిపించే భార్యాభర్తలు (4)
18.విశ్వనాథుడు నెలకొన్న క్షేత్రం (2)
20.తుమ్మెద (3)
22.క్రింది నించి పైకి శ్వాస (3)
24.దోసె కాదు. పప్పులో వేసుకునే ఒక శాకం (2)