పజిల్
పజిల్-716
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆధారాలు
*
అడ్డం
*
1.గురువు, అధ్యాపకుడు (5)
4.‘ఎడాపెడా’ ఎడాపెడా అయింది (2+2)
6.ఈ భాస్కరుడు ఏమీ రాయడా? (3)
8.జి.గురుమూర్తిలో అంటుకుంటే వదలని భాగం (3)
9.సంక్రాంతి పందాల్లో దీనిదే ముఖ్య పాత్ర (4)
11.వ్యవసాయము (2)
12.పట్టీ, లిస్టు (3)
14.కొంచెము (3)
17.రాజకీయ నాయకులకు ఇది అవసరమే గాని. అసెంబ్లీయే ‘ఇది’ అయితే కష్టమే (2)
18.నిలువు 18 వుండే చోటు (4)
20.సముద్రం (3)
21.అన్న భార్య లేక భార్య అక్క (3)
23.తరువాత, చివరి తరం (4)
24.ఎన్నటికీ నిజంగాని స్వప్నం (5)
*
నిలువు
*
2.ఘన రూపంలో పాలు (4)
3.రేపటి రాజు (4)
4.చాలా (4)
5.నెహ్రూగారి కోటుకి ఎప్పుడూ వుండేది (5)
7.అధమం (2)
9.‘....’లోనూ మనిషికో వెల (3)
10.రాశి (3)
12.చివరి వరకూ వుండని నెరజాణ
వెనుదిరిగింది (3)
13.తనఖా (3)
15.కార్తీకమాసంలో ‘జనం’ సామూహికంగా చేసుకునే విందు (5)
16.ఇది కట్టిన గుడ్డ వాసన వదలదు (3)
18.మధుమక్షిక (4)
19.పల్లకి (4)
22.విరోధం (2)
*