పజిల్
పజిల్-719
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆధారాలు
*
అడ్డం
*
1.పావడా (4)
3.మానసిక బాధ (4)
5.కుండ (3)
6.అరుదు (3)
8.వివరము (2)
9.శని మధ్యకు వచ్చిన మాయగాడు (3)
11.దేవయాని ప్రియుడు (3)
12.చూడడు (3)
13.చీకటి (3)
16.అక్కినేని కుటుంబ చిత్రం (2)
17.విభేదాలు మరచి చేరిక అవడం (3)
18.చేయూత. వృద్ధులకై ఒక
ప్రభుత్వ పథకం (3)
20.సంరంభము (4)
21.భరిణ (4)
*
నిలువు
*
1.బాసికపట్టు. బాసింపట్టు (4)
2.బోయవాడు (4)
3.క్రీడ (2)
4.తినగా తినగా తియ్యగా వుండేది (2)
5.భీమ హిడింబల సంతానం (5)
7.అందము (2)
8.‘గెలుపు’తో విష్ణువు మెడలో మాల (4)
10.దర్శనంతో దృష్టాంతం లభిస్తుంది (4)
11.నకనక లాడే ఒక బ్రాహ్మణునిపై ధారగా సువర్ణం కురిపించమని ఆదిశంకరుడు
ఈ స్తోత్రం చేశాడు (5)
14.ఆకాశం (2)
15.హంస రాయబారం మధ్యలో రాయలేదు (4)
16.ఉత్తమమూ కాదు, అధమమూ కాదు (4)
18.అమ్మ ‘...’ ఇల్లు, ఈగ (2)
19.సవ్వడి ఆదిలోనూ, అంతంలోనూ వుంటే చాలు మధ్యలో లేకపోయినా సరే! (2)