పజిల్

పజిల్-732

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు
*
అడ్డం
*
1.నీటి ఆదాకై, పొదుపుగా చల్లు వ్యవసాయ పద్ధతి (5)
4.తుమ్మెద (3)
6.నిలువు 8 వచ్చి కలిస్తే, తెలివితక్కువ మొద్దు బుర్రలో వుండేది (2)
7.ఆరంభవనలైన బాలికల మొహంపై మొలిచేది (3)
10.మనిషి ఉండవలసిన దానికన్నా ఒక్క పిసరు ఎక్కువ లావు (2)
11.కర్ర. ఇది పది రకాలుగా ఉపయోగపడుతుందట! (2)
12.వ్రాయడానికి వీలైన ప్రతి భాషకీ వుండేది (2)
15.శివుడు (2)
16.మెత్తని కుర్చీ (2)
19.నిలువు 13లో ద్వితీయార్ధం (2)
21.్భస్మము (3)
23.అపసవ్యపు విపంచి (2)
25.ఒక శాకముతో మొదలయ్యే ప్రగల్భము (3)
26.నేత్ర చికిత్సకుడు (5)
*
నిలువు
*
2.కొంచెం ‘....’ అంటే కొద్దితడవు అని అర్థం (2)
3.త్రినేత్రుడు, శివుడు (3)
4.పూదేనెలో ‘చెయ్యి’ పడితే ఇదే! (4)
5.ఉత్సవం దానికి ముందే ఫలం (3)
7.ఓ పట్టాన మెళకువ రాని వాడిది ‘...’ అంటారు (4)
8.చూడు అడ్డం 6 (2)
9.సిరి, సంపద (3)
13.పెళ్లిలో జరిగే తంతుల్లో ఒకటి విశ్వనాథ్ సినిమా కూడా (4)
14.బలము. బలవంతము (3)
17.ఒక గుణము ఇముడ్చుకున్న నెల (4)
18.బంధుత్వము (2)
20.హైద్రాబాద్‌లో బత్తాయిని ఇలా అంటారు. మొదటికే మోసం (3)
22.మాయ, కల్లబొల్లి (3)
24.ఈ సరళ హాస్యనటి (2)

నిశాపతి