పజిల్

పజిల్-734

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు
*
అడ్డం
*
1.కరుణశ్రీగారి ప్రసిద్ధ కవిత! నిలువు 2కు సంబంధించినది (5)
4.దేవత (3)
6.ఆలస్యము (2)
7.‘పచ్చరంగు మురుగు’లో పచ్చరంగు లేదు! (3)
10.తిరగబడిన ప్రజలు (2)
11.ఇక్కడ, అక్కడ, ఎక్కడ అయినా ఇది తప్పదు (2)
12.లేఖిని (2)
15.ద్వీపము (2)
16.వ్యాధి (2)
19.‘వానప్రస్థం’లో ఆకాశం నుండి ధారగా పడేది (2)
21.పాతకాలపు అణాలు పదహారైతే నేటి... (3)
23.ఉపాయము (2)
25.ఈ స్థానంలో ముందొక నెల (3)
26.కరుణశ్రీ అసలు పేరు ‘జంధ్యాల ....’గారు (5)
*
నిలువు
*
2.ఆడవాళ్లు తలదాల్చేది, ఆవిరిలో వుంది (2)
3.‘ప్యాంట్’ అనబడే ‘ప్యాంటలూన్’ తెలుగీకరణ (3)
4.శుక్రుడు (4)
5.వెనక్కి తిరిగి చూసుకుంటే మిన్నగా కనిపించే పౌర్ణమి (3)
7.మన దేశంలో ఒక రాష్ట్రం. ‘జరా’ కలిగున్నదే (4)
8.చవి ఛవి గూడా (2)
9.తునక, ఖండం (3)
13.సైన్యాధికారి (4)
14.సమస్తం (3)
17.రాముని సాయంలో ఆయువును కోల్పోయిన గద్ద (4)
18.ఒక దక్షిణ అమెరికా దేశం. దాని పేరు (2)
20.అన్న భార్య (3)
22.పాలు (3)
24.చెక్క (2)

నిశాపతి