ఆంధ్రప్రదేశ్‌

రైల్వే జోన్ కోసం విశాఖలో పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: రాష్ట్ర విభజన జరిగినపుడు ఎనిమిది నెలల్లోగా విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు చేస్తామని కేంద్రం ఇచ్చిన హామీ ఇంతవరకూ నెరవేరలేదని, ఇకనైనా ఆ హామీని నిలబెట్టుకోవాలని ఎపి విద్యార్థి ఐకాస, నిరుద్యోగ సమితి నేతలు డిమాండ్ చేశారు. విశాఖలో రైల్వేజోన్‌ను వెంటనే ఏర్పాటు చేసేలా కేంద్రంలో కదలిక రావాలని ఆకాంక్షిస్తూ వారు మంగళవారం ఇక్కడి సంపత్ వినాయక ఆలయంలో పూజలు చేశారు. వాల్తేరు రైల్వే డివిజన్ నుంచి రైల్వేశాఖకు అధికంగా ఆదాయం వస్తున్నా ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.