రాష్ట్రీయం

వైభవంగా భద్రాద్రి రామయ్య కల్యాణ వేడుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధి మిథిలాస్టేడియం కల్యాణ మండపంలో సీతారాముల కల్యాణ వేడుక వైభవంగా జరుగుతోంది. భాజాభజంత్రీలు, వేదపండితుల మంత్రోచ్ఛరణలు, భక్తుల కోలాహలం మధ్య కల్యాణమూర్తులను మిథులా స్టేడియంలోని కళ్యాణమండపానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. మిథిలాస్టేడియం ప్రాంగణంలో చలువ పందిళ్లను చాందినీ వస్ర్తాలు, తోరణాలతో అందంగా అలంకరించారు. భక్తజనులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.