రాష్ట్రీయం

రెండోరోజుకు చేరిన సీఎం రమేశ్‌ దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ సాధన కోసం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌, ఎమ్మెల్సీ బీటెక్ రవి చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష రెండో రోజూ కొనసాగుతోంది. వివిధ విద్యార్థి సంఘాలు, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, తెలంగాణ నుంచి వచ్చిన కొందరు ప్రజాసంఘాల నాయకులు సీఎం రమేశ్‌కు మద్దతు తెలిపారు.