రాష్ట్రీయం

రాయలసీమపై చంద్రబాబుకు సవతితల్లి ప్రేమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: కడప ఉక్కు కర్మాగారం పూర్తిచేస్తామని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ఆయన శనివారం నాడు ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతూ..పోలవరాన్ని రాష్ట్ర నిధులతో పూర్తిచేస్తామని అంటున్నారని, మిగిలిన ప్రాజెక్టులను కూడా అలాగే పూర్తిచేయాలని అన్నారు. ఇంకొంత కాలం టీడీపీతో ఉంటే ఆత్మహత్యే శరణ్యమయ్యేదని అన్నారు. రాయలసీమ పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని అన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో పరికరాలు పనిచేయకున్నా డబ్బాకొట్టుకుంటున్నారని అన్నారు.