రాష్ట్రీయం

ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం : రేవంత్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : వరంగల్‌లో ప్రజా తీర్పును శిరసావహిస్తామని టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నికల ఫలితాలు ఎపుడూ ఈ విధంగానే వస్తాయని, 2019లో తెలంగాణలో టిడిపి గెలుపు తథ్యమని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలు కొనసాగిస్తామని అన్నారు.