పజిల్

పజిల్ 662

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు

అడ్డం

1.ఇండియాపై ‘ఇండికా’ అనే గ్రంథం
రాసిన గ్రీకు రాయబారి (5)
4.చిన్న శిశుశు (4)
6.తల్లిని కలుపుకుపోయే అల్లుడు (3)
8.ఐనవారు వస్తే రుూ మంచం వేస్తారు (3)
9.వైరి పక్షము వాడు (4)
11.నెమలి (2)
12.చంద్రుడు (3)
14.మునిచీకటి (3)
17.ఆగమనం (2)
18.దుస్సహము, అధికము (4)
20.చెట్టు (3)
21.కథల్లో వివేకవంతుడైన తీర్పరిగా,
‘మర్యాద’ గలది యితడే! (3)
23.కొన్ని పులుల ముఖం దీనిలా
వుంటుంది (4)
24.మరాళగామిని (5)

నిలువు

2.వినాయకుడు (4)
3.పద్మనేత్రి (4)
4.బిడ్డ (2)
5.కృష్ణరాయల కాలపు యధార్థ చారిత్రిక
రచన వెనుక నించి (5)
7.అబలా కాదు సబలా కాదు. ఇదొక
లయ వాద్యం (3)
9.విగ్రహము (3)
10.పానుపు, పక్క (3)
12.ఎన్టీఆర్ సినిమా, ‘రాత్రి నక్షత్రమా’? (3)
13.దౌర్జన్యము, దాష్టీకము (3)
15.న్యాయము (5)
16.మోసము (3)
18.కృష్ణుడు దొంగిలించిన వాటిలో
అగ్రస్థానం దీనిదే! (4)
19.శ్రీకృష్ణుని ప్రియపత్ని (4)
22.వ్యాయాము (2)
*

నిశాపతి