సిద్ధమైన రాజుగారింట్లో 7వ రోజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అజయ్ , భరత్, అర్జున్, వెంకటేష్, సుస్మితా ప్రధాన తారాగణంగా భరత్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై ఫిరోజ్‌రాజ దర్శకత్వంలో భరత్‌కుమార్ పీలం రూపొందించిన చిత్రం ‘రాజుగారింట్లో 7వ రోజు’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు/ఏ సర్ట్ఫికెట్ లభించింది. విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ, హారర్ సబ్జెక్ట్సుతో వస్తున్న సినిమాలు విజయం సాధించినట్లగానే ఈ చిత్రం కూడా హిట్ అవుతుందని, పాటలకు, ట్రైలర్లకు మంచి ఆదరణ లభించిందని తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. స్క్రీన్‌ప్లే హైలెట్‌గా సాగే ఈ చిత్రాన్ని అందరూ మెచ్చుకుంటారన్న నమ్మకం ఉందని దర్శకుడు ఫిరోజ్ రాజ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా:క్రాంతి కె.కుమార్, సంగీతం:కనిష్క్, ఎడిటింగ్:అనిల్, నిర్మాత:్భరత్‌కుమార్ పీలం, రచన, దర్శకత్వం :్ఫరోజ్ రాజ.