భక్తి కథలు

జగమంతా శివమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాక్షాత్తూ పరమేశ్వరుని ఆయన వాహనం నందీశ్వరుడు, అమ్మవారి వాహనం సింహం వారిద్దరూ ఒకరిని వదలి ఒకరు ఉండరు. అసలు అర్థనారీశ్వరులు వారు. కాని వారి వాహనాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. పార్వతీదేవి గారాల పట్టి వినాయకుడు. ఆయన వాహనం మూషికము. కానీ పరమేశ్వరుని కంఠాభరణం అయిన నాగరాజుకి మూషికం ఆహారం!! శివుని చిన్న కుమారుడైన కుమారస్వామికి వాహనమైన నెమలికి పరమేశ్వరుని కంఠాభరణం ఆహారం. శివుని తలపైన గంగమ్మ ఆమెను మోయడం అంత తేలిక కాదు. కాని వీటన్నింటిలో ఒకదానిబారినుంచి వేరొకదానిని కాపాడడం వాటిమధ్య సఖ్యత ఏర్పరచడం శివుని బాధ్యతే కదా. వీటన్నింటినీ నుంచి లోకానికి ఇచ్చే సంకేతం ఏమంటే సృష్టిలో ఏది గొప్పది కాదుమరేది తక్కువదీ కాదు. పరస్పరపోషకాలు మాత్రమే. అధికుడు, అల్పుడు కూడా పరమేశ్వరుడు తప్ప మరేవరూ కాదు. అంటే సర్వం శివమయమే కాని వేరు అనేది లేనేలేదు. ఇక హెచ్చుతగ్గులేమున్నాయ. *