ఆంధ్రప్రదేశ్‌

ఇవాళ్టినుంచే ఉచిత ఇసుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ:ఉచితంగా ఇసుక ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయానికి ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. బుధవారంనాడు విజయవాడలో సుదీర్ఘంగా జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇసుక రవాణాలో అక్రమాలను తొలగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.