పాట చిత్రీకరణలో సర్దార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవర్‌స్టార్ పవన్ కళ్యణ్ హీరోగా బాబి దర్శకత్వంలో రూపొందుతున్న సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమా ప్రస్తుతం గుజరాత్‌లో జోరుగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా గ్లామర్ భామ కాజల్ నటిస్తుంది. మరో అందాల భామ లక్ష్మీరాయ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ప్రస్తుతం ఓవైపు షూటింగ్ జరుపుతూనే మరోవైపు కాజల్‌తో సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సాంగ్ సినిమాకు హైలెట్ కానుందట. గబ్బర్‌సింగ్ సంచలన హిట్‌తో ఆ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న సర్దార్ సినిమా ఫిబ్రవరిలో విడుదల కానుంది.