రాష్ట్రీయం

గ్రీన్ ఛాలెంజ్‌కు స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్‌ఛాలెంజ్‌కి విదేశీ క్రీడాకారులు స్వీకరించారు. అందకు ప్రతి క్రీడాకారుడు ఒక మొక్క నాటారు. ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కి ఇప్పటికే తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖలు గ్రీన్‌ఛాలెంజ్‌ని స్వీకరించారు. బుధవారం హైదరాబాద్‌లో ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ సాయి ప్రణీత్ మాట్లాడుతూ క్రీడలు ఉత్సాహంగా ఆడలంటే ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలన్నారు. అందుకు ప్రతి క్రీడాకారుడు ఒక మొక్క నాటాలని సూచించారు.