ఆంధ్రప్రదేశ్‌

గుర్తింపులేని స్కూళ్లను మూసివేయాల్సిందే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తూ పిడిఎస్‌యు ఆధ్వర్యంలో సోమవారం ఇక్కడ విద్యార్థులు ఆందోళనకు దిగారు. అనుమతి లేకుండా నడుస్తున్న చైతన్య టెక్నో స్కూల్ ఎదుట వారు ఆందోళన ప్రారంభించారు. మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావు ప్రైవేటు విద్యాసంస్థలకు వత్తాసు పలుకుతూ ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తున్నారని వారు ఆరోపించారు.