ఆంధ్రప్రదేశ్‌

సవాళ్లున్నా రైతుల్ని ఆదుకుంటున్నాం: బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: ఎన్ని సవాళ్లున్నా, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా రైతులను ఆదుకుంటున్నట్లు ఎపి సిఎం చంద్రబాబు తెలిపారు. ఆయన బుధవారం శ్రీకాకుళం మండలంలో అల్లిచెరువు పనులను పరిశీలించారు. అనంతరం కిల్లిపాలెంలో రైతులతో జరిగిన ముఖాముఖిలో పాల్గొన్నారు. నీరు-చెట్టు, ఇంకుడుగుంతలు, పంటకుంటల కార్యక్రమానికి గ్రామాల్లో మంచి స్పందన లభిస్తోందన్నారు. నిధులు లేకున్నా రైతులకు రుణమాఫీ చేస్తున్నామన్నారు.