రాష్ట్రీయం

పొలాల్లో విషసర్పాల బెడద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: వరదల కారణంగా పొలాల్లోకి కొట్టుకు వచ్చిన విషసర్పాలతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. రోజుకు పదులు సంఖ్యలో పాముకాటుకు గురవుతున్నారు. కృష్ణాజిల్లాలోని దివిసీమలో పాముల బెడద అధికంగా ఉంది. గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్కరోజులోనే 17మంది చికిత్స పొందుతున్నారు. దీంతో వ్యవసాయ అధికారులు పొలాల్లోనే పాముకాటుకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలను పెడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. తాచు పాములు ఎక్కువగా వాగుల్లో కొట్టుకు వస్తున్నాయని, అలాగే విషం బెడద ఉండే పొడ పాములు సైతం ఇక్కడ కొట్టుకు వస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.