రాష్ట్రీయం

సీఎం చంద్రబాబును కలిసిన మంత్రి పరిటాల సునీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: సీఎం చంద్రబాబును మంత్రి పరిటాల సునీత సోమవారం ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. తన కుమార్తె స్నేహలత వివాహానికి రావాల్సిందిగా ఆమె చంద్రబాబును ఆహ్వానించారు. పరిటాల సునీత వెంట ఆమె కుమారుడు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా స్నేహలత, శ్రీహర్షలకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.