రాష్ట్రీయం

సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం:హరీష్‌రావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. ఉద్యమాలు చేసే కుటుంబం మాది కాని ద్రోహం చేసే కుటుంబం కాదని అన్నారు. నా పుట్టుక, చావు కూడా టిఆర్‌ఎస్‌లోనే అని అన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై డిఐజికి ఫిర్యాదు చేశానని చెప్పారు. నేను క్రమ శిక్షణ కలిగిన కార్యకర్తను. ఎవ్వరూ కూడా అపోహ పడవద్దని హరీష్‌రావు విజ్ఞప్తి చేశారు. హరీష్‌రావు విషయంలో ఇలాంటి ఆలోచన ఊహించటానికి అవకాశం లేదని చెప్పారు.