రాష్ట్రీయం

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ మెట్రో సమీపంలోని హెచ్‌ఎండీఏ లేఅవుట్‌లో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రెండు రోజుల క్రితం ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్ వద్ద పట్టాలపై వాసుదేవ రెడ్డి అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతదేహాన్ని గుర్తించిన విషయం తెలిసిందే.