ఆంధ్రప్రదేశ్‌

ప్రత్యేకహోదాతోనే ఏపీకి ఉపశమనం : సోనియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి:రాష్ట్ర విభజనతో చాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాతోనే ఉపశమనం కలుగుతుందని, అది సాధించేవరకు కాంగ్రెస్ పోరాడుతుందని ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధి, యువనేత రాహుల్‌గాంధీ అన్నారు. ప్రత్యేకహోదా కోరుతూ ఆంధ్రప్రదేశ్‌నుంచి కోటి సంతకాలు, అన్ని ప్రాంతాలనుంచి మట్టి సేకరించిన కాంగ్రెస్ నేతలు బుధవారంనాడు సోనియాను కలిసి అందజేశారు. వాటిని ప్రధాని మోదీకి అందజేయనున్నారు. ఈ సందర్భంగా సోనియా, రాహుల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరిగేవరకు కాంగ్రెస్ పోరాడుతుందని అన్నారు.