ఆంధ్రప్రదేశ్‌

శ్రీశైలంలో కృష్ణమ్మ పరవళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం: ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాల జలాశయాల్లో నీటిమట్టాలు గురిష్ఠస్థాయికి చేరుతుండటంతో నీటిని దిగువ శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. 24గంటల వ్యవధిలో జలాశయంలో నీటిమట్టం 13అడుగుల మేర పెరిగింది. జూరాల నుంచి శ్రీశైలానికి 2,54,629 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో శ్రీశైలం జలాశయం జలకళ సంతరిచుకుంది. శ్రీశైలం జలాశయం గరిష్ఠస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 844.50 అడుగులకు చేరింది.