రాష్ట్రీయం

ఓయూ సెట్ గడువు 21 వరకూ పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 19: ఉస్మానియా యూనివర్శిటీ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్ అప్లికేషన్ల గడువును ఈ నెల 19 నుండి 21 వ తేదీ వరకూ పొడిగించారు. 200 రూపాయిల జరిమానాతో మే 27వరకూ పొడిగించారు. 1000 రూపాయిల జరిమానాతో జూన్ 1వ తేదీ వరకూ పొడిగించారు.
మే 22, 23 తేదీల్లో విద్యార్థలకు ఆన్‌లైన్ అప్లికేషన్‌లో ఏవైన తప్పులు నమోదు చేస్తే ఎడిటింగ్ ఆప్షన్ ఇస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ప్రవేశపరీక్షలు జూన్ 4 నుండి జూన్ 13 వరకూ జరుగుతాయని అధికారులు చెప్పారు.