ఆంధ్రప్రదేశ్‌

మోదీ మహిళా పక్షపాతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళా పక్షపాతులని బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు అన్నారు. అంతర్జాతీయ మహి ళా దినోత్సవం సందర్భంగా శాసనసభలో మంగళవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ మహిళల రక్షణకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాయని అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ మంత్రి రావెలపై ప్రతిపక్ష నేత జగన్ చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన అభ్యంతరం తెలిపారు. కుమారుడు తప్పు చేశాడని తెలిసి మంత్రి స్వయంగా పోలీసు స్టేషన్‌లో అప్పగించారని, ఒక తండ్రిగా అంతకంటే ఎక్కువ ఏం చేస్తారని ఆయ న ప్రశ్నించారు.