రాష్ట్రీయం

గురువారం నాటి పరిణామాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 6:

01.00 ప్రగతి భవన్‌లో మంత్రిమండలి సమావేశం
01.02 శాసనసభ రద్దుకు మంత్రివర్గం తీర్మానం
01.15 రాజ్‌భవన్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్.. గవర్నర్‌తో సమావేశం
01.50 శాసనసభ రద్దుకు గవర్నర్ ఆమోదం
02.00 రాజ్‌భవన్ నుంచి తిరిగి సీఎం ప్రగతి భవన్‌కు
02.35 ప్రగతి భవన్ నుంచి తెలంగాణ భవన్‌కు ముఖ్యమంత్రి
02.48 శాసనసభ రద్దుపై తెలంగాణ భవన్‌లో మీడియాకు వెల్లడి

చిత్రం..అసెంబ్లీ రద్దు చేస్తూ మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని రాజ్‌భవన్‌లో
గవర్నర్ నరసింహన్‌కు అందజేస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు