రాష్ట్రీయం

వేద పండితుల ఆశీస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాసనసభ రద్దు నిర్ణయం తీసుకునే ముందు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు వేద పండితుల ఆశీస్సులు తీసుకున్నారు. కేసీఆర్ ఇంట్లో గురువారం ఉదయం ఈ కార్యక్రమం ప్రత్యేకంగా ఏర్పాటైంది. కేసీఆర్ చేపట్టిన పనులు విజయవంతం కావాలని, ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించాలంటూ పండితులు ఆశీర్వదించారు. కేసీఆర్ భార్య శోభ, కుమార్తె,
నిజామాబాద్ ఎంపీ కవిత తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.