రాష్ట్రీయం

కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 6: దీపావళి పండుగను పురస్కరించుకుని గవర్నర్ నరసింహన్, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు, టీ.పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, హరీశ్‌రావు తదితరులు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని, ఈ దీపావళి కోటి కాంతులు వెదజల్లాలని కేసీఆర్ ఆకాంక్షించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ వేర్వేరు ప్రకటనల్లో దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.