రాష్ట్రీయం

ప్రజాభిప్రాయం మేరకే వైకాపా అభ్యర్థులు: జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొత్తం జాబితా విడుదల* వైకాపా లోక్‌సభ, శాసనసభ అభ్యర్థుల జాబితా
కడప, మార్చి 17: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీచేసే లోక్‌సభ స్థానాల అభ్యర్థులు, శాసనసభ స్థానాల అభ్యర్థుల పేర్లను ఆదివారం ప్రకటించారు. వైఎస్‌ఆర్ కడప జిల్లా ఇడుపులపాయలో పార్టీ అధినేత జగన్ సమక్షంలో లోక్‌సభ అభ్యర్థుల జాబితాను బాపట్ల లోక్‌సభ అభ్యర్థి నందిగం సురేష్, శాసనసభ అభ్యర్థుల జాబితాను శ్రీకాకుళం అసెంబ్లీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు ప్రకటించారు.
*
లోక్‌సభ అభ్యర్థులు
*
1. కడప - వైఎస్.అవినాష్‌రెడ్డి
2. రాజంపేట - పీవీ.మిథున్‌రెడ్డి
3. చిత్తూరు - రెడ్డప్ప
4. తిరుపతి - బీ.దుర్గాప్రసాద్
5. హిందూపురం - గోరంట్ల మాధవ్
6. అనంతపురం - తలారి రంగయ్య
7. కర్నూలు - డీఆర్.సంజీవ్‌కుమార్
8. నంద్యాల - పీ.బ్రహ్మానందరెడ్డి
9. నెల్లూరు - ఆదాల ప్రభాకరరెడ్డి
10. ఒంగోలు - మాగుంట శ్రీనివాసరెడ్డి
11. బాపట్ల - నందిగామ సురేష్
12. నరసరావుపేట - లావు కృష్ణదేవరాయలు
13. గుంటూరు - మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి
14. మచిలీపట్నం - బాలశౌరి
15. విజయవాడ - పీ.వరప్రసాద్(పీవీపీ)
16. ఏలూరు - కోటగిరి శ్రీ్ధర్
17. నరసాపురం - రఘురాం కృష్ణంరాజు
18. రాజమండ్రి - మంగన భరత్
19. కాకినాడ - వంగా గీత
20. అమలాపురం - చింతా అనురాధ
21. అనకాపల్లి -
22. విశాఖపట్టణం - ఎంవీవీ సత్యనారాయణ
23. విజయనగరం - బెల్లాణి చంద్రశేఖర్
24. శ్రీకాకుళం - దువ్వాడ శ్రీనివాస్
25. అరకు - జీ.మాధవి
*
శాసనసభ అభ్యర్థులు
*
కడప జిల్లా
1. జమ్మలమడుగు - ఎం.సుధీర్‌రెడ్డి
2. ప్రొద్దుటూరు - రాచమల్లు శివప్రసాదరెడ్డి
3. మైదుకూరు - శెట్టిపల్లి రఘురామిరెడ్డి
4. కమలాపురం - పోచంరెడ్డి రవీంద్రనాధరెడ్డి
5. బద్వేలు(ఎస్సీ) - గుంతోటి వెంకటసుబ్బయ్య
6. కడప - షేక్ బేపారి అంజద్‌బాషా
7. పులివెందుల - వైఎస్ జగన్మోహన్‌రెడ్డి
8. రాజంపేట - మేడా వెంకటమల్లికార్జునరెడ్డి
9. కోడూరు(ఎస్సీ) - కొరముట్ల శ్రీనివాసులు
10. రాయచోటి - గడికోట శ్రీకాంత్‌రెడ్డి
చిత్తూరు జిల్లా
11. కుప్పం - కె.చంద్రవౌళి
12. నగరి - ఆర్.కె.రోజా సెల్వమణి
13. చంద్రగిరి - చెవిరెడ్డి భాస్కరరెడ్డి
14. చిత్తూరు - ఆరని శ్రీనివాసులు
15. పూతలపట్టు(ఎస్సీ) - ఎం.ఎస్.బాబు
16. జీడీ నెల్లూరు(ఎస్సీ) - కె.నారాయణస్వామి
17. పలమనేరు - ఎన్.వెంకటయ్యగౌడ్
18. పీలేరు - చింతల రామచంద్రారెడ్డి
19. మదనపల్లి - నవాజ్ బాషా
20. తంబళ్లపల్లె - పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి
21. పుంగనూరు - పీ.రామచంద్రారెడ్డి
22. తిరుపతి - భూమన కరుణాకర్‌రెడ్డి
23. శ్రీకాళహస్తి - బియ్యపు మధుసూదనరెడ్డి
24. సత్యవీడు(ఎస్సీ) - కె.ఆదిమూలం
అనంతపురం జిల్లా
25. తాడిపత్రి - కేతిరెడ్డి పెద్దారెడ్డి
26. అనంతపురం(అర్బన్) - అనంత వెంకటరామిరెడ్డి
27. కళ్యాణదుర్గం - కె.వీ.ఉషశ్రీ చరణ్
28. రాయదుర్గం - కాపు రామచంద్రారెడ్డి
29. శింగనమల(ఎస్సీ) - జొన్నలగడ్డ పద్మావతి
30. గుంతకల్లు - వై.వెంకటరామిరెడ్డి
31. ఉరవకొండ - వై.విశే్వశ్వరరెడ్డి
32. హిందూపురం - ఇక్బాల్ అహ్మద్‌ఖాన్(మాజీ ఐజీ)
33. రాప్తాడు - తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
34. పెనుగొండ - ఎం.శంకర నారాయణ
35. ధర్మవరం - కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
36. మడకశిర(ఎస్సీ) - ఎం.తిప్పేస్వామి
37. కదిరి - డాక్టర్ పీవీ సిద్ధారెడ్డి
38. పుట్టపర్తి - దుద్దుకుంట శ్రీ్ధర్‌రెడ్డి
కర్నూలు జిల్లా
39. ఆదోని - వై.సాయిప్రసాదరెడ్డి
40. కర్నూలు - హఫీజ్ ఖాన్
41. ఎమ్మిగనూరు - కె.చెన్నకేశవరెడ్డి
42. పత్తికొండ - కె.శ్రీదేవి
43. ఆలూరు - పీ.జయరామ్
44. మంత్రాలయం - వై.బాలనాగిరెడ్డి
45. కోడుమూరు(ఎస్సీ) - డా.సుధాకర్‌బాబు
46. నంద్యాల - శిల్పా రవిచంద్రారెడ్డి
47. ఆళ్లగడ్డ - గంగుల బిజేంద్రనాథరెడ్డి
48. బనగానపల్లె - కాటసాని రామిరెడ్డి
49. శ్రీశైలం - శిల్పా చక్రపాణిరెడ్డి
50. పాణ్యం - కాటసాని రాంభూపాల్‌రెడ్డి
51. డోన్ - బుగ్గన రాజేంద్రనాధ్
52. నందికొట్కూరు(ఎస్సీ) - ఆర్థర్
నెల్లూరు జిల్లా
53. కావలి - రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి
54. నెల్లూరు(సిటీ) - అనిల్‌కుమార్ యాదవ్
55. ఉదయగిరి - మేకపాటి చంద్రశేఖరరెడ్డి
56. కోవూరు - నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి
57. నెల్లూరు(రూరల్) - కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి
58. ఆత్మకూరు - మేకపాటి గౌతంరెడ్డి
59. వెంకటగిరి - ఆనం రామనారాయణరెడ్డి
60. గూడూరు(ఎస్సీ) - వరప్రసాద్
61. సర్వేపల్లి - కాకాణి గోవర్ధన్‌రెడ్డి
62. సూళ్లూరుపేట(ఎస్సీ) - కిలివేటి సంజీవయ్య
ప్రకాశం జిల్లా
63. చీరాల - ఆమంచి కృష్ణమోహన్
64. పర్చూరు - దగ్గుపాటి వెంకటేశ్వరరావు
65. సంతనూతలపాడు(ఎస్సీ) - టీజేఆర్ సుధాకర్‌బాబు
66. అద్దంకి - బచ్చిన చెంచుగరటయ్య
67. కందకూరు - మాగుంట మహీధర్‌రెడ్డి
68. కొండపి(ఎస్సీ) - డా.ఎం.వెంకయ్య
69. ఒంగోలు - బాలినేని శ్రీనివాసరెడ్డి
70. దర్శి - మద్దిశెట్టి వేణుగోపాల్
71. మార్కాపురం - కేపీ.నాగార్జునరెడ్డి
72. కనిగిరి - బుర్రా మధుసూదన్‌యాదవ్
73. యర్రగొండపాళెం(ఎస్సీ) - డా.ఆదిమూలం సురేష్
74. గిద్దలూరు - అన్నా వెంకటరాంబాబు
గుంటూరు జిల్లా
75. రేపల్లె - మోపిదేవి వెంకటరమణారావు
76. వేమూరు(ఎస్సీ) - మెరుగు నాగార్జున
77. బాపట్ల - కోన రఘుపతి
78. మంగళగిరి - ఆళ్ల రామకృష్ణారెడ్డి
79. పొన్నూరు - కిలారి రోశయ్య
80. తాడికొండ(ఎస్సీ) - ఉండవల్లి శ్రీదేవి
81. గుంటూరు(పశ్చిమ) - చంద్రగిరి ఏసురత్నం
82. తెనాలి - అన్నాబత్తుని శివకుమార్
83. పత్తిపాడు(ఎస్సీ) - మేకతోటి సుచరిత
84. గుంటూరు(తూర్పు) - మొహమ్మద్ ముస్త్ఫా షేక్
85. పెద్దకూరపాడు - నంబూరి శంకరరావు
86. చిలకలూరిపేట - వీ.రజని
87. సత్తెనపల్లి - అంబటి రాంబాబు
88. వినుకొండ - బొల్ల బ్రహ్మనాయుడు
89. నరసరావుపేట - గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
90. మాచర్ల - పినె్నల్లి రామకృష్ణారెడ్డి
91. గురజాల - కాసు మహేష్‌రెడ్డి
కృష్ణా జిల్లా
92. నూజివీడు - మేక వెంకటప్రతాప్ అప్పారావు
93. కైకలూరు - దూలం నాగేశ్వరరావు
94. గన్నవరం - యార్లగడ్డ వెంకటరావు
95. పెనమలూరు - కొలుసు పార్థసారధి
96. పెడన - జోగి రమేష్
97. మచిలీపట్నం - పేర్ని వెంకట్రామయ్య(నాని)
98. అవనిగడ్డ - సింహాద్రి రమేష్‌బాబు
99. పామర్రు(ఎస్సీ) - కైలే అనిల్‌కుమార్
100. గుడివాడ - కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని)
101. విజయవాడ(తూర్పు) - బొప్పన భవకుమార్
102. నందిగామ(ఎస్సీ) - మొండికోట జగన్మోహన్‌రావు
103. జగ్గయ్యపేట - సామినేని ఉదయభాను
104. విజయవాడ(సెంట్రల్) - మల్లాది విష్ణువర్దన్
105. మైలవరం - వసంత కృష్ణప్రసాద్
106. తిరువూరు(ఎస్సీ) - కొక్కిలిగడ్డ రక్షణ నిధి
107. విజయవాడ(పశ్చిమ) - వేలంపల్లి శ్రీనివాసరావు
పశ్చిమగోదావరి జిల్లా
108. దెందలూరు - కొటారు అబ్బయ్యచౌదరి
109. ఏలూరు - ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని)
110. చింతలపూడి(ఎస్సీ) - వి.ఆర్.ఎలిజయ్య
111. ఉంగుటూరు - పుప్పాల శ్రీనివాసరావు
112. పోలవరం(ఎస్టీ) - తెల్లం బాలరాజు
113. ఉండి - పీవీఎల్ నరసింహరాజు
114. తణుకు - కరుమూరి వెంకటనాగేశ్వరరావు
115. పాలకొల్లు - చవటపల్లి సత్యనారాయణమూర్తి
116. భీమవరం - గ్రంధి శ్రీనివాస్
117. ఆచంట - చెరుకువాడ శ్రీరంగనాధరాజు
118. తాడేపల్లిగూడెం - కొట్టు సత్యనారాయణ
119. నర్సాపురం - ముదునూరి ప్రసాదరాజు
120. నిడదవోలు - జీఎస్.నాయుడు
121. కొవ్వూరు(ఎస్సీ) - టీ.వనిత
122. గోపులాపురం(ఎస్సీ)- తలారి వెంకట్రావు
తూర్పుగోదావరి జిల్లా
123. మండపేట - పిల్లి సుభాష్ చంద్రబోస్
124. రామచంద్రాపురం- శ్రీనివాస వేణుగోపాలకృష్ణ
125. గన్నవరం(ఎస్సీ) - కొందేటి చిట్టిబాబు
126. కొత్తపేట - చీర్ల జగ్గిరెడ్డి
127. అమలాపురం(ఎస్సీ) - పినిపె విశ్వరూప్
128. ముమ్మిడివరం - పొన్నాడ వెంకట సతీష్‌కుమార్
129. రాజోలు(ఎస్సీ) - బొంతు రాజేశ్వరరావు
130. రంపచోడవరం(ఎస్టీ) - నాగులపల్లి ధనలక్ష్మి
131. కాకినాడ(సిటీ) - ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి
132. పెద్దాపురం - తోట వాణి
133. కాకినాడ(రూరల్) - కురసాల కన్నబాబు
134. ప్రత్తిపాడు - పార్వేట శ్రీపూర్ణచంద్ర ప్రసాద్
135. పిఠాపురం - పెండెం దొరబాబు
136. జగ్గంపేట - జ్యోతుల చింతబాబు
137. తుని -డి.రామలింగేశ్వరరావు(దాడిశెట్టి రాజ)
138. రాజమండ్రి(సిటీ) - రౌతు సూర్యప్రకాశరావు
139. రాజానగరం - జక్కంపూడి రాజా
140. రాజమండ్రి(రూరల్) - ఆకుల వీర్రాజు
141. అనపర్తి - డా.సాథి సూర్యనారాయణరెడ్డి
విశాఖపట్టణం జిల్లా
142. అనకాపల్లి - ఏవీఎస్‌ఎస్ అమరనాథ్ గుడివాడ
143. పెందుర్తి - అదీప్ రాజ్
144. యలమంచిలి - ఉప్పలపాటి రమణమూర్తి రాజు
145. నర్సీపట్నం - పెట్ల ఉమా శంకర్ గణేష్
146. చోడవరం - కరణం ధర్మశ్రీ
147. మోదుగుల - బుడి ముత్యాలనాయుడు
148. పాయకరావుపేట(ఎస్సీ) - గొళ్ల బాబూరావు
149. పాడేరు(ఎస్టీ) - భాగ్యలక్ష్మి
150. అరకు వ్యాలీ(ఎస్సీ) - చెట్టి ఫల్గుణ
151. విశాఖపట్టణం తూర్పు - ఏ.విజయనిర్మల
152. విశాఖపట్టణం పశ్చిమ - మల్లా విజయప్రసాద్
153. విశాఖపట్టణం దక్షిణ - ద్రోణంరాజు శ్రీనివాస్
154. గాజువాక - తిప్పాల నాగిరెడ్డి
155. విశాఖపట్టణం ఉత్తర - కేకే రాజు
156. భీమిలి - ముత్తంశెట్టి శ్రీనివాస్ (అవంతి శ్రీనివాస్)
విజయనగరం జిల్లా
157. పార్వతీపురం(ఎస్సీ) - అలజాగ్ని జోగారావు
158. సల్లూరు(ఎస్టీ) - పీడిక రాజన్నదొర
159. కురుపాం(ఎస్టీ) - పాముల పుష్ప శ్రీవాణి
160. శృంగవరపుకోట - కుడబండ శ్రీనివాస్
161. విజయనగరం - కే.వీరభద్రస్వామి
162. నెల్లిమర్ల - బాదుకొండ అప్పలనాయుడు
163. బొబ్బిలి - సంబంగి వెంకట చిన అప్పల్నాయుడు
164. చీపురుపల్లి - బొత్స సత్యనారాయణ
165. గజపతినగరం - బొత్స అప్పలనర్సయ్య
శ్రీకాకుళం జిల్లా
166. పాలకొండ(ఎస్టీ) - విశ్వసరాయి కళావతి
167. శ్రీకాకుళం - ధర్మాన ప్రసాదరావు
168. నర్సన్నపేట - ధర్నాన కృష్ణదాసు
169. టెక్కలి - పేరాడ తిలక్
170. ఆముదాలవలస - తమ్మినేని సీతారాం
171. పాతపట్నం - రెడ్డి శాంతి
172. పలాస - సీదిరి అప్పలరాజు
173. ఇచ్ఛాపురం - పిరియ సాయిరాజ్
174. రాజం(ఎస్సీ) - కంబాల జోగులు
175. ఎచ్చెర్ల - గోర్లి కిరణ్‌కుమార్.
బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా
1. ఇచ్ఛాపురం-జెఎస్‌వి ప్రసాద్
2. టెక్కలి-హనుమంతు ఉదయ్ భాస్కర్
3. పాతపట్నం -రాఘవరావు ఎస్
4. శ్రీకాకుళం-చల్లా వెంకటేశ్వరరావు
5. ఎచ్చెర్ల-సూర్యప్రకాశ్ రొక్కం
6. రాజాం(ఎస్సీ)-చైతన్యకుమార్
7. పాలకొండ(ఎస్టీ)-సునీత తాడంగి
8. కురుపాం(ఎస్టీ)-జయరాజు నిమ్మాక
9. పార్వతిపురం(ఎస్సీ)-ఎస్. ఉమామహేశ్వరరావు
10. సాలూరు (ఎస్టీ)-ఉదయ్ కుమార్ కొండగోర్రి
11. బొబ్బిలి-ద్వరకపురెడ్డి రామ్మోహన్
12. చీపురుపల్లి-శంకర్‌లాల్‌శర్మ
13. ఎస్.కోట- రామకృష్ణ ప్రసాద్ చల్లా
14. భీమిలి-రవిందర్‌రెడ్డి మేడపాటి
15. విశాఖ దక్షిణం-కాశి విశ్వనాథరాజు
16. విశాఖ ఉత్తరం-విష్ణుకుమార్‌రాజు
17. విశాఖ పశ్చిమ-బుద్ధ చంద్రశేఖర్
18. గాజువాక- పులుసు జనార్థన్
19. అరుకు వ్యాలి(ఎస్టీ)- ఉమామహేశ్వరరావు కురసా
20. పాడేరు(ఎస్టీ)-గాంధీ లోకుల
21. అనకాపల్లి-అప్పారావు పొన్నగంటి
22. పెందుర్తి- కెవివి సత్యనారాయణ
23. ఎలమంచిలి- మైలపల్లి రాజారావు
24. పాయకరావుపేట(ఎస్సీ)- కాకర నూకరాజు
25. నర్సీపట్నం- శ్రీనివాస్ గాదె
26. పత్తిపాడు-రామ్‌కుమార్ చిలూకురు
27. కాకినాడ రూరల్- భీమా శేఖర్ కవికొండల
28. పెద్దాపురం-రామ్‌కుమార్ యార్లగడ్డ
29. అనపర్తి-హరినారాయణరెడ్డి మేడపాటి
30. కాకినాడ(సిటీ)-రవికుమార్ పెద్దిరెడ్డి
31. రామచంద్రపురం- శంకర నారాయణముర్తి
32. ముమ్మిడివరం- కర్రి చిట్టిబాబు
33. అమలాపురం(ఎస్సీ)- పెయ్యాల శ్యాంప్రసాద్
34. రాజోలు(ఎస్సీ)-బత్తుల లక్ష్మీకుమారి
35. పి.గన్నవరం(ఎస్సీ)-మానేపల్లి అయ్యాజీ వేమా
36. కొత్తపేట- పాలూరి సత్యానందం
37. మండపేట-డా.కొన సత్యనారాయణ
38. రాజానగరం- చౌదరి ఏపిఆర్
39. రాజమండ్రి సిటీ -దత్తు బొమ్ముల
40. జగ్గంపేట- లక్ష్మీ సూర్యనారాయణ రాజు
41. కొవ్వూరు(ఎస్సీ)-బుసి సురేంద్రనాథ్ బెనర్జీ
42. నిడదవోలు-లింగంపల్లి వెంకటేశ్వరరావు
43. ఆచంట- ఏడిద కోదండ చక్రపాణి
44. పాలకొల్లు-రావూరి లక్ష్మణ స్వామి
45. నరసాపురం-ఆకుల లీలా కృష్ణ
46. ఉండి- అల్లురి వెంకట సూర్యనారాయణరాజు
47. దెందులూరు-యలమర్తి బాలకృష్ణ
48. ఏలూరు- నాగం చంద్రనాగ శివప్రసాద్
49. చింతలపూడి(ఎస్సీ)- ఎడ్లపల్లి దుర్గారావు
50. తిరువూరు(ఎస్సీ) - పోలే శాంతి
51. నూజివీడు - ఎం.కృష్ణ
52. పామర్రు(ఎస్సీ)-వలపర్ల వెంకటేశ్వరరావు
53. విజయవాడ(పశ్చిమ)-దేశాయ్ పియూష్
54. విజయవాడ (సెంట్రల్)-సత్యమూర్తి వేమరాజు
55. మైలవరం-నూతలపాటి బాల కోటేశ్వరరావు
56. నందిగామ(ఎస్సి)-జగం సునిల్‌రాజు
57. జగ్గయ్యపేట-అనేపాద ప్రపుల్లా శ్రీకాంత్
58. తాడికొండ(ఎస్సీ)-ఆనందబాబు.ఎస్
59. మంగళగిరి- జగ్గరావు రామ్మోహన్‌రావు
60. పొన్నూరు-విజయభాస్కర్‌రెడ్డి
61. వేమూరు(ఎస్సీ)-శ్రీనివాస్.డి
62. తెనాలి-రామకృష్ణ పాటిబండ్ల
63. పత్తిపాడు(ఎస్సీ)-సిహెచ్ కిషోర్
64. గుంటూరు పశ్చిమ- పసుపులేటి లత మాధవి
65. గుంటూరు తూర్పు- నరేళ్ల సురేష్
66. చిలకలూరిపేట-ఆనం శ్రీనివాసరావు
67. సత్తెనపల్లి-మాదాల కృష్ణంరాజు యాదవ్
68. వినుకొండ-ఎన్ వెంకటేశ్వరావు
69. దర్శి-లక్ష్మీనారాయణరెడ్డి
70. పరుచూరు-చెరుకూరి రామా యోగేశ్వరరావు
71. సంతనూతలపాడు(ఎస్సీ)-ఎన్.సుబ్బారావు
72. ఒంగోలు-ఆంజనేయులు బొద్దులూరి
73. కొండేపి(ఎస్సీ)-కారతపు రాజు
74. మార్కాపురం- మర్రిబోయిన చిన్నయ్య
75. కనిగిరి- పీవీ కృష్ణారెడ్డి
76. కావలి-కందుకురి సత్యనారాయణ
77. ఆత్మకూర్-కె.ఆంజనేయరెడ్డి
78. కొవ్వూరు-మారం విజయలక్ష్మీ
79. నెల్లూరు సిటీ-కె.జగన్‌మోహన్‌రావు
80. సూళ్లూరుపేట(ఎస్సీ)-దాసరి రత్నం
81. ఉదయగిరి- గుడ్లవల్లి భారత్‌కుమార్
82. బద్వేల్(ఎస్సీ)-టి.జయరాములు
83. రాజంపేట్- రమేష్‌నాయుడు
84. కడప-కందుల రాజమోహన్‌రెడ్డి
85. కోడూరు(ఎస్సీ)-పంతాల సురేష్
86. రాయచోటి -శ్రీనివాస్‌కుమార్ రాజు.పి
87. జమ్మలమడుగు-రవిసూర్య రాయల్
88. పొద్దుటూరు-కె.బాలచంద్రారెడ్డి
89. మైదుకూరు- పీవీ ప్రతాప్‌రెడ్డి
90. ఆళ్లగడ్డ-ఎస్ రామకృష్ణుడు
91. శ్రీశైలం-శ్రీకాంత్‌రెడ్డి బుద్ధ
92. కర్నూలు-వెంకట సుబ్బారెడ్డి
93. కొడుమూరు(ఎస్సి)-ఎం.ప్రెమ్‌కుమార్
94. ఎమ్మిగనూర్-మూరహరిరెడ్డి.కె.ఆర్
95. మంత్రాలయం-మధుసూదన్
96. ఆదోని-కునిగిరి నీలకంఠ
97. ఆలూరు-కోట్ల హరి చక్రపాణిరెడ్డి
98. రాయదుర్గం-బీఎస్ వసుందరదేవి
99. ఉరవకొండ-శ్రీనివాసులు.కె
100. గుంతకల్- హరిహరనాథ్ పసుపుల
101. తాడిపర్తి- జె.అంకల్‌రెడ్డి
102. శింగరాయకొండ (ఎస్సీ)-సి.సి.వెంకటేష్
103. అనంతపురం(టౌన్)-జె.అమర్‌నాథ్
104. కళ్యాణ్‌దుర్గం-ఎం దేవరాజు
105. రాప్తాడు- ఎర్రి స్వామి
106. మడకశిర(ఎస్సీ)-హనుమంతరాయప్ప
107. తంబాలపల్లి-డి.మంజునాథ్‌రెడ్డి
108. పీలేరు-నరేంద్రకుమార్‌రెడ్డి పులిరెడ్డి
109. మదనపల్లి-అనంద్ బండి
110. పుంగనూరు- మదన్‌మోహన్‌బాబు గున్న
111. చంద్రగిరి-పి.మధుబాబు
112. శ్రీకాళహస్తి-అనంద్‌కుమార్ కోలా
113. సత్యవేడు(ఎస్సీ)-ఎస్.వెంకటేష్
114. గంగాధర నెల్లూరు(ఎస్సీ)-పి.రాజేంద్రన్
115. చిత్తూరు- వి.జయకుమార్
116. పూతలపట్టు(ఎస్సీ)-్భనుప్రకాష్
117. పలమనేరు-పి.సి. ఈశ్వర్‌రెడ్డి
118. కుప్పం-తులసీనాథ్ ఎన్‌ఎస్.