రాష్ట్రీయం

జగన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 13: తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఓ సందేశం ఇచ్చారు. సీతారాముల ఆశీస్సులు లభించాలని కోరుత్నునట్లు ఆయన తెలిపారు. భద్రాద్రి, ఒంటిమిట్టలో ఘనంగా శ్రీరామనవమి పండుగ జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.