రాష్ట్రీయం

రాష్ట్రాలకే సీపీఎస్‌ను రద్దు చేసే అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 5: కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను (సీపీఎస్) రద్దు పరిచే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలని అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేసినట్టు అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఉపాధ్యక్షుడు, టీఎన్‌జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి తెలిపారు. చండీగడ్‌లో రెండు రోజుల పాటు జరిగిన అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య సమావేశానికి హాజరై హైదరాబాద్‌కు చేరుకున్న రవీందర్‌రెడ్డి బుధవారం మీడియా ప్రతినిధులకు సమావేశ వివరాలను వెల్లడించారు.