రాష్ట్రీయం

టి కాంగ్రెస్‌కు కొత్త కార్యవర్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎట్టకేలకు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గాన్ని శనివారం ప్రకటించారు. తెలంగాణ పిసిసి కార్యవర్గంలో 13 మంది ఉపాధ్యక్షులు, 31 మంది ప్రధాన కార్యదర్శులు, 35 కార్యవర్గ సభ్యులు, 22 మంది శాశ్వత ఆహ్వానితులు, 31 మంది సమన్వయ సభ్యులు ఉన్నారు. శాసన సభ్యుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షుడు, భట్టి విక్రమార్క కార్యనిర్వాహక అధ్యక్షుడుగా కొనసాగుతారు.
ఉపాధ్యక్షులు
నంది ఎల్లయ్య ఎంపీ, సబితా ఇంద్రారెడ్డి, డికె అరుణ, డి శ్రీ్ధర్ బాబు, డాక్టర్ మల్లు రవి, గడ్డం ప్రసాద్ కుమార్, పి బలరాం నాయక్, పొన్నం ప్రభాకర్, టి నాగయ్య, పి నరసింహారెడ్డి, ఆబిద్ రసూ ల్ ఖాన్, ఎం రంగారెడ్డి, టి కుమార్ రావు.
ప్రధాన కార్యదర్శులు
లక్ష్మణ్‌రావు గౌడ్, సంపత్ కుమార్, సిజె శ్రీనివాసరావు, జెట్టి కుసుమ్ కుమార్, కోలేటి దామోదర్, హెచ్ వేణుగోపాలరావు, పెరుమాళ్, ఎంఆర్‌జి వినోద్‌రెడ్డి, పి శ్రవన్‌కుమార్ రెడ్డి, టి నిరంజన్, ఆదం సంతోష్‌కుమార్, బండా కార్తీక రెడ్డి, అజ్మతుమ్లా హుస్సేని, రేగ కాంతారావు, అఫ్జలుద్దీన్, బొల్లు కృష్ణ, మక్సూద్ అహమద్, జి సుజాత, ప్రేమలతా అగర్వాల్ , గంగాధర్, ఉజ్మా షకీర్, బక్కా జడ్సన్, శ్రావణ్ దాసోజు, కె మల్లయ్య, బి మహేష్‌కుమార్ గౌడ్, సుజాత, రవీంద్రరావు, చిడిమెల్ల లక్ష్మీనరసింహరావు, నేమల్ల శ్రీనివాసరావు, నాగుబండి రామ్‌బాబు.
కోశాధికారిగా గూడూరు నారాయణ రెడ్డి వ్యవహరిస్తారు.
కార్యవర్గం సభ్యులు
కె జానారెడ్డి ప్రతిపక్ష నాయకుడు, మహమ్మద్ షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, ఎస్ జైపాల్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ, మర్రి శశిధర్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, కెఆర్ సురేష్ రెడ్డి, జె గీతారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టి రామమోహన్ రెడ్డి, వంశీచంద్ రెడ్డి, ఎన్ భాస్కర్ రావు, ఎన్ పద్మావతి రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, దొంతి మాధవరెడ్డి, ఫరూఖ్ హుస్సేన్, పి సుధాకర్ రెడ్డి, సంతోష్‌కుమార్ రెడ్డి, ఆకుల లలిత, రాజగోపాల్ రెడ్డి, కె దామోదర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, వి హనుమంతరావు, రేణుకాచౌదరి, పాల్వాయి గోవర్దన్ రెడ్డి, మహమ్మద్ అలీ ఖాన్, ఎం అంజన్‌కుమార్ యాదవ్, జి వివేక్, మధు యాక్షి, సురేష్ షేట్కర్, ఆర్ దామోదర్ రెడ్డి, దానం నాగేందర్, రాజగోపాల్ రెడ్డి. అయితే జాబితాలో ఎంఎల్‌సి, మాజీ ఎంపీ రాజగోపాల్ రెడ్డి పేరును రెండు సార్లు రాయటం గమనార్హం.
శాశ్వత ఆహ్వానితులు
గండ్ర వెంకటరామిరెడ్డి, లక్ష్మారెడ్డి, అనీల్‌కుమార్, కమలాకర్ రావు, గండ్ర వెంకటరమణారెడ్డి, క్యామా మల్లేషం, పోడెం వీరయ్య, గౌరీ శంకర్, పి వినయ్‌కుమార్, ఎ చంద్రశేఖర్, జె రాఘవరెడ్డి, వి నారాయణ రెడ్డి, జె నిరంజన్, ఇంద్ర శోభన్ పోశాల, జబిర్ పటేల్, ఎ సిద్దిఖీ, కె దయాసాగర్ రావు. డి రవీంద్ర నాయక్, ఎన్ శ్రీనివాస్, అనీతా జక్కని, సంభాని చంద్రశేఖర్.
సమన్వయ కర్తలు
ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్ అలీ, వి హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, దామోదర్ రాజనరసింహ, కెఆర్ సురేష్ రెడ్డి, రేణుకా చౌదరి, పాల్వాయి గోవర్దన్ రెడ్డి, రాపోలు ఆనంద భాస్కర్, మహమ్మద్ అలీ ఖాన్, గుత్తా సుఖేందర్ రెడ్డి, వంశీచంద్రరెడ్డి, జైపాల్ రెడ్డి, సర్వే సత్యనారాయణ, గీతారెడ్డి, దానం నాగేందర్, మర్రి శశిధర్ రెడ్డి, జి వివేక్, పోడెం వీరయ్య, జి చిన్నారెడ్డి, మధు యాష్కి, టి సుధాకర్ రెడ్డి, కె గౌరీశంకర్, ఆర్ దామోదర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, డికె అరుణ, టి జీవన్ రెడ్డి, శ్రీ్ధర్ బాబు, ఎం రంగారెడ్డి.