రాష్ట్రీయం

26న పట్టాలెక్కబోతున్న ఉదయ్ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : కోస్తా ఆంధ్ర ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉదయ్ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 26వ తేదీ నుంచి విజయవాడ - విశాఖల మధ్య పరుగులు తీయబోతోంది. పూర్తి ఏపీ బోగీలతో నడిచే ఈ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వేశాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ రైలు ప్రతి రోజు ఉదయం 5.45 గంటలకు విశాఖలో బయలుదేరి 11.15 గంటలకు విజయవాడ చేరుతుంది. తిరిగి సాయంత్రం విజయవాడలో 5.30 గంటలకు బయలుదేరి రాత్రి 11 గంటలకు విశాఖ చేరుతుంది.
చిత్రం...ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు